పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయి 77,329.35 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 181.85 పాయింట్ల నష్టంతో 24,137.05 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.14గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


