హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది: అమితాబ్

ఫిఫా ప్రపంచకప్ టోర్నీపై బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా మ్యాచ్‌లలో కొన్ని నిర్ణయాలు అన్యాయంగా ఉంటున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'అర్ధరాత్రి, తెల్లవారుజామున మ్యాచ్‌లు వస్తున్నాయి. అయినా నేను కచ్చితంగా మ్యాచ్ చూస్తాను. నాకు కొన్ని రిఫరీ నిర్ణయాలు ఏకపక్షంగా అనిపిస్తున్నాయి. ఈ విషయంలో బాధగా ఉంది' అని పోస్ట్ చేశాడు.