హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్‌తో ఢీ.. రో-కోకూ కీలకమే..!

భారత్, ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే జరగనుంది. అయితే, ఈ సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తమ కెరీర్‌లో అత్యంత కీలకం కానుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరు ఆడతారా? లేదా? అనే సందిగ్ధతకు ఈ సిరీస్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇవాళ జరిగే మ్యాచులో రో-కో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.