ఫిఫా ప్రపంచకప్‌లో రసవత్తర సమరానికి వేళైంది. ఇవాళ అర్ధరాత్రి జరిగే సెమీఫైనల్‌లో స్పెయిన్‌ను ఫ్రాన్స్ ఢీకొట్టనుంది. ఈ రెండు బలమైన జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. బలమైన ఎటాక్‌తో ఫ్రాన్స్.. పటిష్టమైన డిఫెన్స్‌తో స్పెయిన్ బలంగా కనిపిస్తున్నాయి. కాగా, ఫ్రాన్స్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవగా.. 2010 విజేతగా స్పెయిన్ నిలిచింది.
క్రీడలు
ఫిఫా.. రసవత్తర పోరుకు స్పెయిన్, ఫ్రాన్స్ సై


