హైదరాబాద్: 28°C
క్రీడలు

తప్పుడు ప్రచారం.. అసోసియేషన్ ఫైర్

నిర్మాతల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని, అసోసియేషన్‌లో తక్కువ జమ చేసిన వారిని సస్పెండ్ చేశామని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తెలిపింది. ఆ ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలపై జరిగిన సీక్రెట్ ఓటింగ్‌ను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తాము గెలిచినప్పటి నుంచి కొందరు ప్రతి విషయంలోనూ కావాలనే వేలెత్తి చూపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.