ప్రపంచ ఛాంపియన్‌గా యూకేలో అడుగుపెట్టిన IND.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లలో అనూహ్యంగా తేలిపోయింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర విమర్శలపాలైంది. అయితే, కెప్టెన్ శుభ్‌మన్, బుమ్రాలతో పాటు స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి వన్డే జట్టులోకి రావడంతో, వన్డే సిరీస్‌లోనైనా భిన్నమైన ఫలితాలు వస్తాయని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
క్రీడలు
రో-కో కథ మారుస్తారా?


