తెలంగాణ యువ క్రికెటర్లు నైపుణ్యాలను ప్రదర్శించేందుకు 'టీజీ20' లీగ్ అద్భుత వేదికగా నిలిచిందని HCA కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపాడు. గతంలో ప్రతిపాదనలు ఉన్నా, ఈసారి తాను, ఆగంరావు దృఢసంకల్పంతో గవర్నింగ్ కౌన్సిల్ సాయంతో తొలి సీజన్‌ను IPL స్థాయిలో విజయవంతం చేశామన్నాడు. లండన్‌లోనూ ఈ లీగ్ గురించి అడగడం సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నాడు.
క్రీడలు
యువ క్రికెటర్లకు గొప్ప వేదిక 'టీజీ20': HCA కార్యదర్శి


