AP: నంద్యాల జిల్లా మహానందిలో వన్యప్రాణుల వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అడవి పంది, అడవి పిల్లి మాంసం స్వాధీనం చేసుకున్నారు. కరెంట్ తీగలతో వన్యప్రాణులను వేటాడుతున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్ట్


