హైదరాబాద్: 28°C
క్రైమ్

రూ.3.12 కోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం

TG: హైదరాబాద్‌లో భారీగా పోలీసులు హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో  టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 23 లీటర్ల హాష్ ఆయిల్ పట్టుకోగా దాని విలువ రూ.3.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.