AP: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఇద్దరు కూతుళ్లతో కలిసి భర్తను భార్య హతమార్చింది. ఈ ఘటన పత్తికొండ మండలం హోసూర్‌లో జరిగింది. 4.5 ఎకరాల భూమి కోసం నాలుగేళ్లుగా వివాదం జరుగుతోంది. అప్పులు తీర్చేందుకు భూమి అమ్మాలని భర్త, వద్దని భార్యా కూతుళ్లు గొడవ పడినట్లు సమాచారం.
క్రైమ్
ఇద్దరు కూతుళ్లతో కలిసి భర్తను చంపిన భార్య


