హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆస్తి కోసం బావమరిది ఘాతుకం

AP: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత బావమరిది తన బావను హతమార్చాడు. కుక్కలను చంపేందుకు వాడే పాయిజన్ ఇంజెక్షన్లు ఎక్కించి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుగా చిత్రీకరించాడు. నిందితుడు హరికృష్ణ పరారీలో ఉండగా.. హత్యకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.