థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పబ్‌లో జరిగిన ప్రమాదంలో 27 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
పబ్‌లో ఘోర ప్రమాదం.. 27 మంది మృతి


