TG: హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టగా బస్సులో గంజాయి రవాణా గుట్టురట్టు అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నిందితులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్ కుమ్మక్కై గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నారు. 41 కిలోల గంజాయిని సీజ్ చేసి ముగ్గురిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది.
క్రైమ్
భారీగా గంజాయి సీజ్.. ముగ్గురి అరెస్ట్


