హైదరాబాద్: 28°C
క్రైమ్

హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

TG: హైదరాబాద్‌లోని వనస్థలిపురం వద్ద ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రోడ్డు పక్కన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నట్టు  గుర్తించారు. మృతుడి వివరాలు, హత్యకు కారణాలపై వనస్థలిపురం పోలీసులు ఆరా తీస్తున్నారు.