హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆరుగురి హత్య.. పోలీసులు కీలక ప్రకటన

TG: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో ఆరుగురు దారుణ హత్యకు గురైన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజ్ కుమార్ కోసం 8 బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.