TG: HYDకి చెందిన విద్యార్థి మణిదీప్‌రెడ్డి ఫిన్లాండ్‌లో మృతి చెందినట్లు అక్కడి పోలీసులు కుటుంబానికి ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. అయితే, ఈ మృతదేహం తమ కుమారుడిది కాదని తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారు. కేసును త్వరగా ముగించేందుకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వీసా నిరాకరించడం, అనుమానితులను విచారించకపోవడంపై మణిదీప్ తండ్రి ముత్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
ఫిన్లాండ్‌లో HYD విద్యార్థి అదృశ్యం కేసులో ట్విస్ట్


