AP: వియాత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం హాలాంగ్‌బేలో జరిగిన బోటు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి చెందారు. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నం వాసి జయశ్రీ మృతి చెందగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
వియాత్నాం బోటు ప్రమాదం.. ఏపీ మృతులు వీరే!


