AP: తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువులో నాటు తుపాకుల కలకలం రేగింది. 10 కుక్కలను దుండగులు నాటు తుపాకులతో కాల్చి చంపారు. దివాన్ చెరువు బ్రిడ్జ్ కౌంట్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్థానికుల సహకారంతో కుక్కలను చంపారని ఆరోపణలు రాగా.. కుక్కలను చంపడంపై జంతు ప్రేమికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
నాటు తుపాకుల కలకలం.. జంతు ప్రేమికుల ఆగ్రహం


