హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆరుగురి హత్య.. బాలిక తల్లికి నిందితుడి వార్నింగ్

TG: ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌పై FIRలో పోలీసులు కీలక అంశాలు నమోదు చేశారు. 'పరీక్షల సమయంలో బాలికను తల్లి తీసుకెళ్లగా.. పరీక్ష తర్వాత బాలికను నిందితుడు లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజ్‌కుమార్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కాపాడాలని తల్లి ఫిర్యాదు చేసింది' అని పేర్కొన్నారు.