హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ బదిలీ

NZB: ఉమ్మడి జిల్లా మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలల సూపరింటెండెంట్ పున్నం వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 23 నెలల పాటు ఉమ్మడి జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో ఆయన నిబద్ధతతో పాటు సాటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండేవారని సమన్వయ అధికారి సత్యనాథ్ రెడ్డి తెలిపారు.