TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే కేసులు ఉన్నాయి. భూతగాదాలో ఇద్దరికి రాజ్‌కుమార్ కొట్టి బెదిరించాడు. షాబాద్ పోలీస్‌స్టేషన్‌లోనే అతనిపై కేసు నమోదు అయింది. కాగా పోక్సో కేసు పెట్టారని నిందితుడు వాళ్ల ఇంటిపై దాడి చేసి ఆరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే.
క్రైమ్
ఆరుగురి హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు


