హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆరుగురి హత్య.. ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్‌లో పోలీసులు కీలక అంశాలు నమోదు చేశారు. 'ప్రేమ పేరుతో నిందితుడు బాలికను వేధించాడు. మాట్లాడాలని, కలవాలని బాలికను బలవంతపెట్టేవాడు. శంషాబాద్‌లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ వేధించేవాడు. రాజ్‌కుమార్ భయంతో బాలికను కాలేజీకి పంపని తల్లి' అని పేర్కొన్నారు.