అసోంలో బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారికి సంక్షేమ పథకాలు కట్ చేయడమే కాక, ఉద్యోగులకైతే ఉద్యోగం రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తెచ్చిన నిషేధ చట్టం ప్రకారం ఇది నేరమని రుజువైతే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, బాధిత మహిళలకు ఆర్థిక సాయం అందించేలా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.
వార్తలు
ఎక్కువ మంది భార్యలుంటే ఉద్యోగం ఊడుతుంది


