AP: విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ అప్పుఘర్‌లో భూమి కంపించినట్టు సమాచారం.
క్రైమ్
BREAKING: రాష్ట్రంలో భూకంపం


