హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. తగలపడుతున్న బస్సులు

AP: విజయవాడలోని ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెకానిక్ షెడ్డులో పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ బస్సులకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.