TG: హైదరాబాద్‌లోని చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
విషాదం.. ఏసీపీ భార్య ఆత్మహత్య


