AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య


