భారత్, ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచుల ODI సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. తొలి వన్డే బర్మింగ్‌హామ్ వేదికగా మ.3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. 2023 ODI WC ఫైనల్ తర్వాత బుమ్రా ఆడబోయే తొలి వన్డే ఇదే. IND టీమ్(అంచనా): గిల్ (C), రోహిత్, కోహ్లీ, శ్రేయస్, KL రాహుల్, అక్షర్, సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, బుమ్రా. * సోనీ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
క్రీడలు
నేడు ఇంగ్లండ్‌తో భారత్ తొలి వన్డే


