చారిత్రాత్మక లార్డ్స్ టెస్టులో భారత మహిళల జట్టు 280 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో IND 270, ENG 170 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 341/7d పరుగులు చేసింది. 457 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 186కే ఆలౌటైంది. సెంచరీతో అదరగొట్టిన యాస్తిక బాటియా(113), 7 వికెట్లతో చెలరేగిన క్రాంతి గౌడ్ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన టీమిండియా


