హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యకుమార్‌కు మరో ఛాన్స్..?

సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఫామ్ లేమితో టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో కూడా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తే అతడు తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో భారత జట్టు ఘోర పరాజయాల పాలైంది. దీంతో సూర్యకు మరో అవకాశం ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్.