ఇంగ్లండ్ టెస్టు కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెక్కల్లమ్‌ను తొలగించిన ECB, కొత్త కోచ్ కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇందుకోసం కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేయగా.. అందులో RCB హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫ్లవర్ ఈ ఇంగ్లీష్ జట్టు కోచ్ ఆఫర్‌కు అంగీకరిస్తే.. RCB మేనేజ్మెంట్ తమ జట్టు కోసం కొత్త హెడ్ కోచ్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది.
క్రీడలు
RCBకి కొత్త కోచ్..?


