హైదరాబాద్: 28°C
క్రీడలు

CSK కోచ్ రేసులో ద్రవిడ్, ధోనీ..?

చెన్నై సూపర్ కింహెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో CSK తదుపరి కోచ్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, CSK కొత్త కోచ్ రేసులో ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్, ధోనీల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు DC హెడ్ కోచ్ హేమంగ్ బదానీ, దినేష్ కార్తీక్, అశ్విన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.