భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 0-4 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో భారత్ బలంగా కనిపిస్తోంది. రేపు మ.3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
క్రీడలు
రేపే భారత్ VS ఇంగ్లండ్ తొలి వన్డే


