హైదరాబాద్: 28°C
క్రీడలు

వింబుల్డన్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సినర్ భారీ ప్రైజ్‌మనీ అందుకున్నాడు. అతడికి 35 లక్షల పౌండ్లు (రూ. 46 కోట్లు) లభించాయి. అలాగే, రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ 18 లక్షల పౌండ్లను (రూ. 23 కోట్లు) ప్రైజ్‌మనీగా పొందాడు. ఇక సెమీఫైనలిస్టులు ఒక్కొక్కరు రూ. 11.50 కోట్లు, క్వార్టర్ ఫైనలిస్టులు ఒక్కొక్కరు రూ. 6.13 కోట్ల చొప్పున అందుకున్నారు.