చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. 2008లో ప్లేయర్‌గా చేరి, 2009 నుంచి కోచ్‌గా సేవలందించిన ఫ్లెమింగ్.. తన 18 ఏళ్ల ప్రయాణంలో జట్టుకు 5 ఐపీఎల్ టైటిళ్లు, 2 ఛాంపియన్స్ లీగ్ విజయాలు అందించాడు. ఈ సందర్భంగా CSK యాజమాన్యం అతడికి కృతజ్ఞతలు తెలిపింది.
క్రీడలు
చెన్నైకి ఫ్లెమింగ్ గుడ్‌బై


