భారత బ్యాటర్లపై మాజీ పేసర్ మునాఫ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన ఆటగాళ్లు నెట్స్‌లో థ్రోయర్లను ఎక్కువగా ఎదుర్కొంటున్నందు వల్లే, మైదానంలో అసలైన స్వింగ్ బౌలింగ్‌ను ఆడలేకపోతున్నారని విమర్శించాడు. ఐపీఎల్‌లో కొందరు చట్టవిరుద్ధమైన యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నారని, దీనివల్ల విదేశీ పర్యటనల్లో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు.
క్రీడలు
మునాఫ్ సంచలన వ్యాఖ్యలు


