హైదరాబాద్: 28°C
క్రీడలు

రిచా క్యాచ్ అదుర్స్.. బ్యాటర్ షాక్

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మహిళల టెస్టులో IND విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. స్నేహ్‌ రాణా వేసిన ఓ ఓవర్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ మ్యాడీ విలియర్స్ కొట్టిన షాట్‌ను, సిల్లీ పాయింట్‌లో ఉన్న రిచా ఘోష్ అద్భుతమైన రిఫ్లెక్స్‌తో క్యాచ్‌గా అందుకోవడంతో మ్యాడీ షాకై పెవిలియన్ చేరింది. ఈ క్రేజీ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.