హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్‌కప్ సెమీస్‌కు అర్జెంటీనా

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా WC సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌పై 3-1 తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా, మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. 112వ నిమిషంలో అల్వరేజ్, ఆ తర్వాత లాటారో మార్టినెజ్ గోల్స్ కొట్టి అర్జెంటీనాకు విజయాన్ని అందించాడు. సెమీస్‌లో అర్జెంటీనా..ENGతో తలపడనుంది.