లండన్‌లో జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను IND యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వీక్షించాడు. జన్నిక్ సిన్నర్ విజేతగా నిలిచిన ఈ మ్యాచ్‌కు వైభవ్ తన సహచర ఆటగాడు అభిషేక్ శర్మ, మాజీ ప్లేయర్ యువరాజ్‌తో కలిసి హాజరయ్యాడు. తన ఫేవరెట్ ప్లేయర్స్ నాదల్, జకోవిచ్ అని తెలిపిన వైభవ్.. తన స్టైలిష్ లుక్‌ను అభిషేక్ మార్చాడని చెప్పుకొచ్చాడు.
క్రీడలు
వింబుల్డన్ ఫైనల్‌లో వైభవ్ స్టైలిష్ లుక్


