హైదరాబాద్: 28°C
క్రీడలు

హిస్టారికల్ విజయానికి 24 ఏళ్లు!

2002 జూలై 13న NatWest Series ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ENG నిర్దేశించిన 326 పరుగుల లక్ష్య ఛేదనలో 146 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో యువరాజ్(69), కైఫ్(87*) వీరోచిత పోరాటంతో భారత్‌ను గెలిపించారు. IND ఈ విజయం సాధించించి ఇవాళ్టికి 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాల్కనీలో గంగూలీ జెర్సీ విప్పడం మ్యాచ్‌కే హైలైట్.