టీమ్ ఇండియా ఇటీవలి పేలవ ప్రదర్శనలు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో నిరాశాజనక ఓటమి, ఆపై ఇంగ్లండ్‌పై ఘోర పరాజయాల తర్వాత గంభీర్ కోచింగ్ వ్యవస్థపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీసీసీఐ మదన్ లాల్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ కోచ్‌లపై బీసీసీఐ వేటు వేసింది.
క్రీడలు
BCCI తొలగించిన భారత్ కోచ్‌లు వీళ్లే..!


