ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్‌ని జట్టులోకి తీసుకోవడంపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. మీడియా హైప్‌కు లోనై అతని అరంగేట్రం విషయంలో మేనేజ్‌మెంట్ తొందరపడిందని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్‌గా ఆడిన అనుభవజ్ఞుడైన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి, ఇంత చిన్న వయసులోనే వైభవ్‌కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని జాఫర్ పేర్కొన్నాడు.
క్రీడలు
అది సరైన నిర్ణయం కాదు: వసీం జాఫర్


