కష్టపడ్డాం.. కప్పు కొట్టాం అన్నాడు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి. టీజీ20 లీగ్‌లో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించడం వల్లే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచిందని, కుర్రాళ్లు ప్రతిభ చాటుకోవడానికి ఈ లీగ్ అద్భుత వేదికన్నాడు. క్వాలిఫయర్-1లో ఎదురైన ఓటమి తమ లోపాలను సరిదిద్దుకుని, తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచి ట్రోఫీ సాధించేందుకు దోహదపడిందని తెలిపాడు.
క్రీడలు
కష్టపడ్డాం.. కప్పు కొట్టాం: కెప్టెన్ అభిరథ్ రెడ్డి


