హైదరాబాద్: 28°C
క్రీడలు

నెట్స్‌లో రోహిత్, బుమ్రా జోరు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. రోహిత్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, బుమ్రా, గుర్‌నూర్ బ్రార్‌లు వేగంగా బౌన్స్ అయ్యే బంతులతో బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసిరారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే పర్యవేక్షణలో ఈ ప్రాక్టీస్ సెషన్ సాగింది.