TG20 లీగ్ విజేత హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, HCA కార్యదర్శి జీవన్ రెడ్డి రూ.కోటి ఫ్రైజ్‌మనీ అందజేశారు. రన్నరప్ అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుకు రూ.50 లక్షల చెక్కును ఖమ్మం కెప్టెన్ మిలింద్‌కు గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందించారు. HYD కెప్టెన్ అభిరథ్ (541 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు.
క్రీడలు
టీజీ20 లీగ్ విజేతకు రూ.కోటి ఫ్రైజ్‌మనీ


