హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్-2030లో 64 జట్లు!

ఫిఫా వరల్డ్‌కప్-2030లో 64 జట్లను ఆడించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు FIFA అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో వెల్లడించారు. దీని వల్ల మరిన్ని జట్లకు WCలో ఆడే అవకాశం వస్తుందన్నారు. ప్రతి దేశం WCలో ఆడాలని కలలు కంటుందని, టీమ్‌ల సంఖ్యను పెంచితే చిన్న జట్లకు ఎంకరేజింగ్‌గా ఉంటుందన్నారు. గతంలో 32 నుంచి 48కి పెంచారు. తర్వాతి ఎడిషన్‌కు 64కి పెంచే యోచనలో ఉన్నారు.