TG20 లీగ్ విజేతగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు నిలిచింది. ఖమ్మంతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం 157/8 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అభిరథ్ (48), వైష్ణవ్ (41*), షణ్ముఖ అశ్విన్ (36) రాణించారు.
క్రీడలు
TG20 విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్


