హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే

భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో (మ. 3:30), 2వ వన్డే జూలై 16న కార్డిఫ్‌లో (సా. 5:30), చివరి వన్డే జూలై 19న లార్డ్స్‌లో (మ. 3:30) జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లు, జియోహాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.