టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం ఎసెస్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆ జట్టు 157 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (65) హాఫ్ సెంచరీ చేయగా, హిమతేజ (31) పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ 3 వికెట్లు తీయగా, అజయ్ దేవ్, మెహతా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
TG20 FINAL: హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?


