హైదరాబాద్: 28°C
క్రీడలు

వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేతగా సిన్నర్

వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను జన్నిక్ సిన్నర్(ఇటలీ) గెలిచాడు. జ్వెరెవ్‌పై 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. సిన్నర్‌కు రెండవ వింబుల్డన్ టైటిల్‌. గతేడాది కూడా ఆయనే ఛాంపియన్‌. దీంతో ప్రపంచ నం.1గా వరుస సంవత్సరాల్లో టైటిల్ గెలిచిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. ఆయన కంటే ముందు సంప్రాస్, ఫెదరర్, జకోవిచ్ ఈ ఘనత సాధించారు.